కళ్యాణం కమనీయం - ఈ సమయం అతి మధురం అ.ప: దేవా రావయ్యా - నీ దీవెనలీవయ్యా ఏదెను వనమున యె¬వ దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవ దంపతులను నీ దీవెనలతో నింపుమయా కానా విందులో అక్కర నెరిగి నీళ్ళను రసముగ మార్చితివే బుద్దియు జ్ఞానము సంపదలన్నియు గుప్తమైయున్నవి నీయందే ఇహపరసుఖములు మెండుగ నొసగిన ఇల వర్ధిల్లగజేయుమయాCәnnәt deyir Mizerna cicha stajenka Нека влезем в храма с песни Апар Рəббим Čo mi môže Satan spraviť Al padre celeste O, wzywaj Mię Tendre Sauveur, je viens à toi انت هو صخر الرجاء يساعا ٴبارىن بەرەمىن
Song not available - connect to internet to try again?