కాపరి ఓ కాపరి - నా చిన్న మందను మేపుము నా తండ్రి ఇంటిని కాయుము పసిపిల్లలు సిలువ తల్లి వడిలో వీరు పసిమి ఛాయ లారని కల్వరి పూలు బలహీనులని నీవు వెలిగా చూస్తే కలవరిపడి కన్నీరు పెడతారు కసి వున్న పసవున్న సిలువ విప్లవం వీరు కసిరితే విసిరితే కదలిరాదు విప్లవం సహస సహశ్రాల సిలువ శిక్షణ నివ్వాలి సమాధాన స్వర భేరి మ్రోగించాలిЭцсийн тэр өдөр Come nasce il sorriso di un bimbo ВЕЛИКИ И ЧУДЕСНИ Ne-om scutura ca pomii primăverii Herren er min styrke og min lovsang Ó, poďte, nech vám poviem! Siapa Yang Berpegang สมควรแก่พระสิริ Кəламындыр бизə јол ҝөстəрəн Luca 24:29
Song not available - connect to internet to try again?