కుతూహలం ఆర్భాటమే - నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే - నా యేసుని సన్నిధిలో (2) // కుతూహలం // పాపమంత పోయెను - రోగమంత పోయెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం - కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో (2) // కుతూహలం // దేవాది దేవుడు - ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే ఆత్మయైన దేవుడు - మన సొంతమాయెను ఆశ్చర్యమాశ్చర్యమే (2) // కుతూహలం // శక్తినిచ్చు యేసు - జీవమిచ్చు యేసు జయంపై జయం ఇచ్చును ఏకముగా కూడి - హోసన్నా పాడి ఊరంతా చాటెదము // కుతూహలం //Гоҳида унутиб инсонлигимни Ny teny masina sy to mbạrk ạlmlk ạlậty أنشد نشيد الحرية Niepojęte dary With Me خْرْستْیان اْم سَربْلْند اْم Раббимиз Гьоклери ве Йери Яраттъ Caro amico ascolta Sen Kanınla Bizi Satın Aldın
Song not available - connect to internet to try again?