కృపలను తలంచుచూ ఆయుష్కాల మంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతిన్ కన్నీటి లోయలో - నే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం - యేసు రూపింపబడుచున్న - యే ఆయుధముండిననూ నాకు విరోధమై వర్ధిల్లదుయని చెప్పిన మాట సత్యం - యేసు సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తనకృప వెల్లడి చేయ శుద్ధులతలో నిల్పెను - యిహలో హల్లెలూయా ఆమెన్ ... హా ... నాకెంతో ఆనందమే సియోన్ నివాసము నాకెంతో ఆనందం ఆనంద మానందమే - ఆమెన్Du er vår Fader Искать Тебя Алла безге дуа берди zhǔ yǐ hū zhào zhōng guó Güllərin, çiçəklərin Chceš Krista milovať? الرب راعى Bože veľký od večnosti Spoj nás v jedno, Pane Сән аләмни қутқуздиң
Song not available - connect to internet to try again?