కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా ఎఱ్ఱ సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహు క్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే // కృపా // నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవియ్యగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే // కృపా // నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా నా జిహ్వబలులు స్తోత్ర బలులుగ మారిపోయెనే // కృపా //Dalam Dana Penuh Kerusuhan mstḥq ạlsjwd Meleklere Kulak Verin! Rau al binecuvantarii Кутлаяджаъм Раббимизи حمل الله TE LOUVAREI, SENHOR wǒ kàn jiàn zhǔ Гэрэл туяа Ny sambonkelinay ety
Song not available - connect to internet to try again?