కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం - నీలో ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక నా మార్గము లన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనందున // కృపా // చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా రాజ వంశములో - యాజకత్వము చేసెదను // కృపా // నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు // కృపా // ఏ యోగ్యతా లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నను వీడక - శాశ్వత కృప గా మారెను. // కృప //Suraımyn Seni Танръм Бюйюктюр ṣwt ạlgẖlbẗ Dedicato a te كان لي ناس Es Dios mi Pastor Du bist der Herr der mein Haupt erhebt Я Раб Исам, Лайъксън Сен Am fost născut în păcat Livre saint, céleste livre
Song not available - connect to internet to try again?