కొండ కోన లోయలోతుల్లో... ఓ ఓ వినబడుతుంది నా యేసుని స్వరమే తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం // కొండ కోన // నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు హృదయమందు చేర్చుకో నేస్తమా (2) ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2) నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) // కొండ కోన // ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు నిన్ను రక్షించాలని (2) కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2) నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) // కొండ కోన //I come to you, O Lord mhmạ ḥạwl ạ̹blys Il viaggio Lord have mercy Oh luz de nuestras vidas Отец Творенья Vám dávam nový príkaz svoj Там за горизонтом Любовью Твоею Çarmıxdan süzülür
Song not available - connect to internet to try again?