కొంతసేపు కనబడి - అంతలోనే మాయమౌ ఆవిరి వంటిదిరా ఈ జీవితం - లోకాన కాదేది శాశ్వతం యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఎదురౌతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరు నీ అక్కరలో (2) వచ్చేదెవరు నీతో మరణం వరకు (2) ఇచ్చేదెవరు ఆపై నిత్యజీవం నీకు // యేసే // చెమటోడ్చి సుఖము విడచి కష్టమునోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి వున్నదా (2) ఈ రాత్రే దువుడు నీ ప్రాణమడిగితే (2) సంపదాన ఎవరిదగునో యోచించితివా // యేసే // నీ శాంప తాను మోసి పాపము తీఇ రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి (2) విశ్రాంతి నియ్యగ నిన్ను పిలువగా (2) నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా // యేసే //Rabbim Seni olqishlashni istayman sẖkl fynạ Adora Dio Vine Isus vine Mirele pe nori myn gẖyrk Ներկայությանդ Մեջ Հոգիս Улуу Кудай, ааламдын Эгеси Куткаруучуну тааныйсыңбы ạ̹zạy ạ̉syb ạydk Ныне Божья любовь обнимает
Song not available - connect to internet to try again?