కోరుకున్న రేవుకు నడిపించావా -కోరికలు తీర్చి కరుణించావా కొట్టుకొనిపోకుండా - ముక్కలే కాకుండా చిట్టచివరి వరకు కాచిన దేవా ఆకాశము తెరచి మన్నా కురిపించి బండలను చీల్చి నీటిని రప్పించి ఆహారమిచ్చావు - దాహాన్ని తీర్చావు కష్టకాలమునందు ముళ్ళత్రోవలయందు విడువక తోడున్నావు మొఱ్ఱ విన్నావు - దారి చూపావు - నివాసపురము చేర్చావు చీకటిచెరనుండి విడుదల కలిగించి మరణములో నుండి బయటకు రప్పించి గడియలు విరిచావు - కట్లను తెంచావు గొప్ప ఆపదరాగా దిక్కు తోచకపోగా వాక్కును పంపించావు చేయి చాపావు - పైకి లేపావు - ఆశ్చర్యక్రియలు చేశావుlạ tlmny ạ̉nt btḥbny Lift up your voice Pécheur, qui t'appelle ainsi? Ať jméno Ježíš zazní všem ạ̉ḥbk lạ̉nk ạ̉ḥbbtny Hlbšie, hlbšie Нас возлюбя послал Бог Сына Веры пламень вдохновляет Allelýıa, Adonaı
Song not available - connect to internet to try again?