క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపు మాపను సర్వలోకమున్ విమోచింపను రారాజు పుడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే (2) అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా (2) అజ్ఞానము అదృష్యమాయెను అంధకార బంధకములు తొలగిపోయెను (2) // అరె గొల్లలొచ్చి // కరుణగల రక్షకుడు ధర కేగెను పరమును వీడి కడు దీనుడాయెను (2) వరముల నొసగ పరమ తండ్రి తనయుని మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2) // అరె గొల్లలొచ్చి //ạsẖtạq ạly̱ rw̉yạk Отвори очи Pane, dnes chcem 差遣我 sẖạmkẖ lạ yḥny̱ rạ̉sy عندما ادخل مخدعي YAŞAMA DAVETLISIN Moja sila a chvála je Pán В горница една събрани blạdy msẖtạqẗ
Song not available - connect to internet to try again?