క్రీస్తుతో నా జీవితం అది ఎంతో అద్భుతం అదిఅంత ఆనందం - నాకెంతో అత్యున్నతం క్రీస్తే నాకాధారం - యేసే నా ప్రాణం ఈ లోకమంతా నేత్రాశ జీవితమంత జీవపుడంభం అన్నింటిలో శరీరాశ-క్రీస్తుకు లేదేస్థానం వినవా ఆయన స్వరము, తెరువవా నీ హృదయం నీ ఆశ అంత లోకమే క్రీస్తు ప్రేమ అంత నీపై దినమంత నీకై వేచెగ ఎన్నడు నీవు గ్రహింతువు రావా క్రీస్తులోనుండ విడువకా ఎత్తుబడిదవా ఆయన ప్రేమ గ్రహించిన క్రీస్తు నిన్ను క్షమించును శ్రమలలో సేవించిన ఆయన సింహాసన మిచ్చు అమరమే నీజీవితం పరలోక పౌరసత్వంஎன்னை நடத்திடும் தேவன் Давно погасли огни Otvor mi oči, nech Ježiša vidím Haleluja, chváľže Boha Santo Degno 向神仰脸 سەندەن مەنى اجىراتپاسىن أعد علي حديثاً Canterò danzerò Odvážna láska
Song not available - connect to internet to try again?