క్రీస్మస్ పండుగ వచ్చేనులే నేడు యేసయ్య జన్మ దినం వచ్చేనులే ఆనందించెదం నూతన కీర్తన పాడేదం యేసయ్య ప్రేమను లోకానంత చాటెదం యేసయ్య మార్గములో ఆనందంగా సాగేదం కన్యక గర్భములో యేసయ్య జన్మించెను పశువుల పాకలోనే పరిశుద్దుడు జన్మించెను దివి నుండి దూతలోచ్చి కొత్త పాటలు పాడెను గొల్లలు వచ్చిరి యేసయ్యను చూచిరి రక్షకుడు పుట్టాడని లోకామంత చాటెను దేవుని బహుమానముగా శ్రేష్టుడు భువికోచ్చెను తన ప్రేమను వెల్లడి చేయ తన ప్రాణము అర్పించేను సాతాను కట్లన్ని యేసయ్యే తెంచెను జ్ఞానులు వచ్చిరి యేసయ్యను చూచిరి బహుమానము ఇచ్చిరి సాగిలపడి మొక్కిరిPiù di te Sílu Spasitel dá ti قۇداي۔تەڭىردىن رۇحۇ مەندە Иса Атың жоғары Gel Doldur Bizi ฉันชอบดูภูเขา وطلبت من بينهم رجلاً Un drum o cale un singur izvor Ты словно река Суруди Ҳанно
Song not available - connect to internet to try again?