క్రైస్తవమొక మతము కాదిది యేసునందు తిరిగి జన్మము క్రీస్తునందు తిరిగి జన్మము (2) ధరల తల్లి దానమొసగును తన రక్తము ప్రతిజనలములో అందరికి జీవమొసగెను కలువరిలో యేసు రక్తము (2) కలువరిలో యేసు రక్తము // క్రైస్తవమొక // ఒక జన్మకు రెండు చావులు ఇరు జన్మలకొక్క మరణమే (2) సిలువయందే నరకపు చావు పొందెనేసు అందరికొరకు (2) పొందెనేసు అందరికొరకు // క్రైస్తవమొక // భువికి మూలమీ శరీరము దివిని చేర ఆత్మ మూలము (2) మతము మార్గ జ్ఞానము వీడి మరణ విజయుడేసు చేరుమా (2) మరణ విజయుడేసు చేరుమా // క్రైస్తవమొక //Vďaka Ježiš Sığınağım Sensin ạftḥ ʿywn qlby Yo quiero ser como Tú Сене охујурам Ty jsi miloval spravedlnost shí gè tóng nǚ İşte Kendisine Destek Olduğum sẖwfwạ ạljndy مين غيرك
Song not available - connect to internet to try again?