క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) శృంగ నాధం చేయరండి హల్లెలూయ ¬సన్న యని పాడరండి హల్లెలూయ వుల్లసించి పాడరే హల్లెలూయ ఎల్లరూ జై కొట్టరెే హల్లెలూయ // క్రొత్త // అడుగడుగో మన యేసు రాజు మేఘంలో రానైయున్నాడు కొంచం కాలంలో జేజేలు పాడుచు ఎదురెల్దాం దుతాళివలె నింగి కెగిరేదాం // క్రొత్త // కొంత కాలమే క్రైస్తవుడా ఈ కన్నీరూ అంతలో వర్షించునోయి పన్నీరూ ప్రతి భాష్ప బిందువు తుడుచులే ప్రతి నోరు హల్లెలూయ పాడునులే // క్రొత్త //Тинчлик қувончини берган Hľadajte najprv Рахмет Құдай жемістер үшін Prúd vzácnej vody života Anisikiaye Aliye Yote Jak para život rozplýva sa hạ ạʿysẖ mʿạk Рақмет, Иеміз Иса Nimic nu sunt, un strop de tină โรมัน 16:19
Song not available - connect to internet to try again?