క్షణికమైన బ్రతుకుమైన తపన ఎందుకు నాదినాది నాదనే వాదనెందుకు వేదనెందుకు? ఏది నీది కాదుగా ఈ లోకమందువా నీ బ్రతుకు ఎపుడు ముగియునో నీకు తెలుయునా? కులము, బలము, ధనము, ఘనము ఏది నిఖరము? అందచంద, బంధువరం ఏది నిలుచును? కానిదాని కొరకు నీవు కాలుదువ్వుచు కలసిరాలేదని కలత చెందకు. పాప కష్టమందు నీవు పరితపించగా శాపమైన బ్రతుకు నీకు ఎందుకు ప్రాణప్రియుడు యేసు క్రీస్తు శరణు కోరినా చేర్చునిన్ను పరలోక రాజ్యమందునా గొప్ప రక్షణ నివ్వ క్రీస్తు నిన్ను పిలిచెను ఒప్పుకొనుము పాపములను హృదయమందున్ తప్పకుండా తానే నిన్ను క్షమియించును ఇప్పుడే కడుగు తన, రక్తమందునqrạʾẗ 3 - lykn nwr أبانا الذي في السماء Indro Jeso, mba vohay Vstávajte kresťania Исо, Сени севаман Քո Ներկայությունից,Հիսուս Aspetto te Jezus Chrystus Zmartwychwstały Бог простил عيسى تۇ مْن قَبوول كَه
Song not available - connect to internet to try again?