గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రం పగలు రేయి కనుపాపవలె కాచిన దేవా నీకే స్తోతమ్రు (2) మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవ నీకే స్తోత్రము, మూ... మూ. // గడ // కలత చెందిన కష్టకాలమునా కన్నతండివై నను ఆదరించినా కలుషము నాలో కానవచ్చినా కాదనక నన్ను కరుణించినా (2) కరుణించిన దేవా నీకే స్తోత్రముా కాపాడిన దేవా నీకే స్తోత్రము భూ // గడ // లోపములెక్ను దాగ్గియున్నను దరి చేరి నన్ను నడిపించినా (2) అవిదేయతతే ఆవరించినా దేవెనలెన్నో దయచేసినా(2) దీవించిన దేవా నీకే స్తోత్రము దయచూపిన తండ్రి నీకే స్తోమ్రు (2) // గడ //Гордостта на Бащата O oita ratacita eu eram Дети повинуйтесь родителям своим Ты благословенья путь యేసయ్య మనకు సహాయం Tyś ucieczką moją, Panie Predichiamo Cristo Zwischen Himmel und Erde 我们要得着加倍的灵 Мен роҳатлик топдим Сенда Исо
Song not available - connect to internet to try again?