గళమెత్తి పాడినా - స్వరమాలపించినా నీ గానమే - యేసూ నీ కోసమే నీ ధ్యానమే - యేసూ నీ కోసమే నశియించిపోయే నన్ను బ్రతికించినావే కృశియించిపోయే నాలో వసియించినావే నీ కార్యము వివరించెదన్ - నీ నామము హెచ్చించెదన్ నాకున్న సర్వమా - ఏకైక దైవమా మతిలేక తిరిగే నన్ను సరిచేసినావే గతిలేని నా బ్రతుకునకు గురి చూపినావే నీలో అతిశయించెదన్ - నీలో ఆనందించెదన్ నాకున్న సర్వమా - ఏకైక దైవమా శ్రమచేత నలిగిన నన్ను కరుణించినావే కృపచేత ఆపదనుండి విడిపించినావే నీ నీతిని వర్ణించెదన్ - నీ ప్రేమను ప్రకటించెదన్ నాకున్న సర్వమా - ఏకైక దైవమాTu solo Gesù АМИЛСАН Buyuk nom yạ rb ạ̹nny gẖryb Maintenant mon œil te voit Izahay ankizy te-hidera Anao Опускаясь на колени Procura con diligencia باۋىرىم ايقىش اعاشقا قارا Mon Dieu, plus près de toi
Song not available - connect to internet to try again?