గీతం గీతం జయ జయ గీతం చేయితట్టి పాడెదము అ.ప: యేసురాజులేచెన్ హల్లెలూయ జయమార్భటించెదము చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను-అందు వేసిన ముద్ర, కావలినిల్చె ను నా-దైవ సుతునిముందు వలదు వలదు యేడువవలదు- వెళ్ళుడి గలిలయకు- తాను చెప్పిన విధమున తిరిగి లేచన్ - పరుగిడి ప్రకటించుడి అన్న-కయపవారల సభయు అదరుచు పరుగిడిరి-ఇంక భూతగణముల ధ్వనిని వినుచు-వణకుచు భయపడిరి గుమ్ముముల్ తెరచి చక్కగ నడువుడి-జయవీరుడు రాగా మీ మేళతాళ వాద్యముల్-బూరలెత్తి స్తుతియించుడిṭwl mạ ạ̉nạ mạsẖy Tú Dejaste Tu Trono Y Corona Por Mí Men Seni koʻrishim kerak Miandry ao ambony Už z neba posol schádza Zbudźcie się Katil Мы рождены чтобы славить Его Thank You Jesus Сəмави Атамыз, Улу Јарадан
Song not available - connect to internet to try again?