గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి (2) సర్వాధికారియు సర్వోన్నతుండైన (2) మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) // గొర్రెపిల్ల // సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2) నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) // గొర్రెపిల్ల // పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2) గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) // గొర్రెపిల్ల // తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2) నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) // గొర్రెపిల్ల //Začíname s Bohom Мен Кўраман Бир Ибодат Уйин Билийорум Господу всі поклонімося Venid y Adoremos Kel, Qudaıdy madaqtaýǵa tạ̉ml 7 Duǵa nurǵa jeteleıdi За жизни дар за солнца свет Precious Lord, take my hand
Song not available - connect to internet to try again?