చాటించుడి మనుష్యజాతి కేసునామము చాటించుడి యవశ్య మేసు ప్రేమ సారము జనాదులు విశేష రక్షణ సునాదము విను పర్యంతము చాటుదాము, చాటుదాము, చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము, శ్రీ యేసు నామము కన్నీటితో విత్తేడు వారలానందముతో-నెన్నడు గోయుదురనెడి వాగ్దంత్తంబుతో మన్ననుగోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో IIచాటుII సమీపమందు నుండునేమో చావుకాలము-సదా నశించుపోవు వారికీ సుభాగ్యము విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించుచుందుము IIచాటుIITo já, ó, Pane můj Erőt adsz minden helyzetben Ya Yesus, Tebuslah Seg'nap Dosaku 尽管他 Na Ji Kiranka Yanzu, Ya Ubangijina Avrai avrò Una voce sola Mai sus de oameni مەن جولۇمدا كۅپ جاڭىلدىم sạ̉rfʿ ʿyny
Song not available - connect to internet to try again?