చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించి ప్రేమా కరుణా నీ కృప చాలు జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా హిస్సోవుతో నన్ను కడుగుము యేసయ్య హిమముకంటెను తెల్లగ మార్చుమయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా నా జీవితమంత అర్పింతు నీకయ్యా బంధువులు స్నేహితులు త్రోసివేసినా తల్లిదండ్రులే నన్ను వెలివేసినా నన్ను నీవు విడువనేె లేదయ్యా మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా నీ సాక్షిగా నేను ఇల జీవింతునయ్యాМодно 有你我就有亮光 Кат волна птичка Yaynak' q'ǐ butene Түшүп келдиң สาธุการองค์พระเจ้า Мой выбор это Ты Недей да се тревожиш ʿạyz ạ̉qrb mnk Teď povím vám
Song not available - connect to internet to try again?