చాలునయ్య నీ కృప నా జీవితానికి (2) సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా // చాలునయ్య // మేఘాలలోన మెరుపుంచినావు (2) త్యాగాల యందె మా అనురాగాలుంచినావు (2) సాగలేని జీవిత సమరములో (2) వేగమే దూతనంపి బాగుగ నిలిపావు // చాలునయ్య // పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు (2) ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు (2) వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా (2) లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా // చాలునయ్య //Kuullut olen zhǔ shì nǐ jiù le wǒ de líng hún Ara till Ditt namn 'n Bietjie Kwyt SEVİRƏM SƏNİ İSA Angelo Am căutat iubirea nfsy trjʿ Новый завет Моя мета
Song not available - connect to internet to try again?