చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే మన యేసయ్య దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో రాయి రప్పకు మొక్కవద్దు చెట్టు పుట్టను కొలవవద్దు దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో లోకమునకు వచ్చినాడు పాపుల రక్షించుటకు పరిశుద్దుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు కోళ్ళు గొర్లు కోరడట కొబ్బరికాయలు కోరడట దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మోHenki, armon tuoja HEAVENLY LADDER Даим дуа един, Рəббимиз дејир محييا فادي المؤمنين وسط نار التجربه Льется из сердца хвала Biały sztandar chwały zawsze wznosi ten Ташлимайсән Сән мени Dolce melodia Wznieś głowę wzwyż
Song not available - connect to internet to try again?