చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా (2) నా తోడు నీవయ్యా - నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా - ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం (2) బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం (2) // చిరకాల స్నేహం // కష్టాలలో కన్నీళ్లలో నను మోయు నీ స్నేహం నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం (2) // చిరకాల స్నేహం // నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం (2) // చిరకాల స్నేహం //TAKE TIME TO BE HOLY O How I Love Jesus trnymẗ jdydẗ 复兴的火要临到每一个角落 wsṭ hmy Әй Худа, муқәддәс Сән Поём Тебе хвалу мы Milostivý, Otče Svätý mạbtnsạsẖ ḥbyby̱ ạ̉yạ mn lạ̉jly
Song not available - connect to internet to try again?