చిరకాల స్నేహితుడా - నా హృదయాన సన్నిహితుడా నాతోడు నీవయ్యా - నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా - ప్రియ ప్రభువా యేసయ్యా అ.ప.:చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం బంధువులు వెలివేసిన - వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓదివ్య స్నేహం - నాయేసు నీ స్నేహం చిరకాల స్నేహం - ఇదినా యేసు స్నేహం కష్ఠాలలో కన్నీళ్ళలో - నను మోయు నీ స్నేహం నను ధైర్యపరచి ఆదరణ కలిగించు - నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహం - ఇదినా యేసు స్నేహంلست أدري Бул өмүрдөн өтөт экен даанышман да Passione sẖkraⁿạ lyk Coşun Иса мейрімді Ұлы Құдай Every Praise myn rạyḥ yfṣlny ʿnk Casa noastră e sus mtwj ạ̹ly̱ ạlạ̉bd
Song not available - connect to internet to try again?