చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము (2) పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2) ఆప్యాయతకు నోచుకొనని నను చేరదీసిన కృపా సాగరా (2) // చూచుచున్న // అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2) అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయా సాగరా (2) // చూచుచున్న //Déployons nos ailes Resa assoluta حقك أنهار أنهار Приходи Иисус ко мне sẖkrạaⁿ llh Еммануил باسمك يا ربي هافرح في آلامي Jesteś radością mojego życia Il primo posto
Song not available - connect to internet to try again?