చూడుము ఈ క్షణమే కల్వరిని ప్రేమ ప్రభువు - నీకై నిలుచుండెను గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వ్రేలాడే - చున్నాడుగా మానవులెంతో చెడిపోయిరి - మరణించెదమని తలపోయక ఎరుగరు మరణము - నిక్కమని నరకమున్నదని వారెరుగరు // చూడు // ఇహమందు నీకు కలవన్నియు చనిపోవు సమయాన వెంటరావు చనిపోయిననను నీవు లేచెదవు తీర్పున్నదని యెరుగు ఒక దినమున // చూడు // మనలను ధనవంతులుగా చేయను దరిద్రుడాయెను మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై అంగీకరించుము క్రీస్తేసుని // చూడు // సిలువపై చూడగ ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు యేమిత్తువు అర్పించుకో నీడు జీవితము ఆయన కొరకై జీవించుము // చూడు //Majestad (Panjón) 远方的风比远方更远 Angels We Have Heard On High-Duyduk Tatlı Ezgiler Yo quiero amigo de Cristo ser Севгисин yạllạ tʿạlwạ ạsmʿwạ Мәңгілік Сенімен, бірге болғым келеді Jesosy no Mpiandry ny Fiangonanay عمود سحاب ạlmydạn
Song not available - connect to internet to try again?