చూడుము ఈ క్షణమే కల్వరిని ప్రేమ ప్రభువు - నీకై నిలుచుండెను గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వ్రేలాడే - చున్నాడుగా మానవులెంతో చెడిపోయిరి - మరణించెదమని తలపోయక ఎరుగరు మరణము - నిక్కమని నరకమున్నదని వారెరుగరు ఇహమందు నీకు కలవన్నియు చనిపోవు సమయాన వెంటరావు చనిపోయిననను నీవు లేచెదవు తీర్పున్నదని యెరుగు ఒక దినమున మనలను ధనవంతులుగా చేయను దరిద్రుడాయెను మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై అంగీకరించుము క్రీస్తేసుని సిలువపై చూడగ ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు యేమిత్తువు అర్పించుకో నీడు జీవితము ఆయన కొరకై జీవించుముEvery crown Святость чудесная дар благодати Alle hạnt hạnt 죄에서 자유를 얻게 함은 Chvalte Pána اسمع صراخي يا سيدي hdẖạ hw ạlmsyḥ El Espíritu Santo en Jesús Eu stau în aşteptare
Song not available - connect to internet to try again?