చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట కరువైన బరువైనా విడిచిపోను ప్రభు బాట కష్టాల చీకటిలో దారి కనరాకపోయినా నష్టాల వేదనలో ఆశ మరి లేకపోయినా నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెతుకుతుంటా అపాయములు బరువై సొమ్మసిల్లి పడిపోయినా సహాయకులు కరువై దేహమంత చెడిపోయినా నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెతుకుతుంటా అవాంతరాలెదురై నా నావ నిలిచిపోయినా ప్రశాంతతే కొదువై నా గుండె చెదిరిపోయినా నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెతుకుతుంటాКУДАЙ-ЈАЙААЧЫ ạ̉msk bwʿdh Еер Мутлуйсанъз إني أحب الرب yạ bkẖt ạ̹lly ʿrf yswʿ Գեղեցիկ է Անունը Քո Я хочу под Твои крылья Trovo in te Nie rzucim wiary Prys die Heer met blye galme
Song not available - connect to internet to try again?