చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో (2) // చేయి // కృంగిన వేళ ఓదార్పు నీవేగా నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2) మరువగలనా నీ మధుర ప్రేమను యేసు నా జీవితాంతము (2) యేసు నా జీవితాంతము // చేయి // శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2) విడువగలనా ఒక నిమిషమైననూ యేసు నా జీవితాంతము (2) యేసు నా జీవితాంతము // చేయి //Pri Tebe Ježiš Błogosławię Cię لحد امتى Бог зі мною і з тобою Անդադար Պիտի Մեծարեմ Merci, Seigneur Он воскрес и возникло смятение Hvězdy tiše vyšli Ölene Kadar జయ విజయమని
Song not available - connect to internet to try again?