జయ జయ యేసు జయయేసు - జయ జయ క్రీస్తు జయక్రీస్తు జయ జయ రాజా జయరాజా - జయ జయ స్తోత్రం జయస్తోత్రం మరణం గెల్చిన జయ యేసు - మరణము ఓడెను జయయేసు పరమ బలమొసగు జయ యేసు - శరణము నీవే జయయేసు సమాధి గెల్చిన జయయేసు - సమాధి ఓడెను జయయేసు సమరము గెల్చిన జయ యేసు - అండకు జేర్చుము జయయేసు బండను గెల్చిన జయ యేసు - బండయు ఓడెను జయయేసు బండలు దీయుము జయయేసు - అండకు జేర్చుము జయయేసు ముద్రను గెల్చిన జయ యేసు - ముద్రయు ఓడెను జయయేసు ముద్రను దీయుము జయయేసు- ముద్రించుమానను జయయేసు కావలి గెల్చిన జయయేసు - కావలి ఓడెను జయయేసు సేవలో బలము జయయేసు - జీవము నీవే జయయేసు సాతాను గెల్చిన జయ యేసు - సాతాను ఓడెను జయయేసు పాతవి గతియించె జయయేసు - దాతవు నీవే జయయేసుMeleklere Kulak Verin! Я свой взор поднимаю вдаль الرب قريب yạ ạ̉yhạ ạlậb ạlgẖny Mostrati a me నీ వాక్యము నా పాదములకు Jehovah ô, iza no hitoetra ao amin'ny taberna-kelinao Doamne-n prezenţa Ta doresc a sta Иса Беним Чобанъмдър T'rang Paskah Berseri
Song not available - connect to internet to try again?