జయం జయం జయం జయం యేసులో నాకు జయం జయం (2) విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా (2) నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా // జయం జయం // గొప్ప కొండలు కదిలిపోవును సరిహద్దులు తొలగిపోవును (2) అసాధ్యమైనది సాధించెదా విశ్వాసముతో నేను // జయం జయం //Tu as voulu de moi Великий Бог Когда на мир смотрю я 我们是神所差来的 Aj keď Ťa nevidím تازارتتى مەنى hwdẖạ ṣwt Қутқарылыўым мениң Io voglio lodare wtrkt ʿmry ymḍy Каждое утро изливается Твоя благодать
Song not available - connect to internet to try again?