జయజెండాలు - పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పని చేసెదం // 2 // యేసు రాజుల రాజని ప్రభువుల ప్రభువని లోకానికి చాటిదం // 2 // హ........ హల్లెలూయా...హో.... హోసన్నా.... // 2 // కొండలైన, లోయలైన, అడవులైన, ఎడారులైన // 2 // యేసుని చేరుటె నా లక్ష్యమై, వెనుచూడక నే సాగెదను // 2 // హ........ హల్లెలూయా...హో.... హోసన్నా.... // 2 // వ్యాధియైన, బాధయైన, కలతలైన, కన్నీరైనా // 2 // నీ కృపయే నా ఆయుధమై వెనుచూడక నే సాగెదను // 2 // హ........ హల్లెలూయా...హో.... హోసన్నా.... // 2 // కరువులై, ఖడ్గమైన, హింసయైన, మరణమైనా // 2 // పరలేకమె నా నిరీక్షనై వెనుచూడక నే సాగెదను // 2 // హ........ హల్లెలూయా...హో.... హోసన్నా.... // 2 //Ry Jeso lohan'ny mpandefitra hlmwạ nwdʿ ʿhdạ mḍy̱ Jak je šťastný život dětí Za krásnu zem The best Friend to have is Jesus Il profumo della sua conoscenza ʿẓym yạ ạllh wdạʿ llḥzn Szent ruháját adta ạlrb rạʿy
Song not available - connect to internet to try again?