జాగ్రత్త, భక్తులారా పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును వందనం, హోసన్న, రాజాధి రాజు వచ్చును వినుమార్భాటము బూరధ్వనియు ప్రధానదూత శబ్దము చాలా రాత్రి గడిచిపోయే చూడు పగలు వచ్చెనుగా విడువుము అంధకార క్రియలు తేజో ఆయుధముల ధరించుము // జాగ్రత్త // గుర్తులన్ని నెరవేరినవి నోవహు కాలము తలచుము లోతు భార్యను మరచిపోకు మేలుకొనెడి సమయము వచ్చె // జాగ్రత్త // మన దినములు లెక్కింపబడెను మేల్కొనువారికి భయమేమి ఘనముగ వారెత్తబడుదురు యెవరు ప్రభువుతో నడచెదరో // జాగ్రత్త // దైవజనులు కలుతురు గగనమున - ప్రభునందు మృతులు జీవింతురు మేఘమునందు ఎల్లరు చేరి అచ్చటనే ప్రభుని గాంతురు // జాగ్రత్త //Nous croyons هیچ کیم سِنگ یالی دَل Fuoco consumante Entra en la presencia... Bendito sea 주의 긍휼로 mn ạ̉nạ lạ̉ṣyr yạ rwḥ ạllh fyḍ fynạ ạlận Вятър вее لا تشمتي بي Kelgin Immanuyel
Song not available - connect to internet to try again?