జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా (2) శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయ్యా (2) // జీవ నదిని // బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2) // జీవ నదిని // ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా (2) // జీవ నదిని //Gesù Tu sei il mio buon Pastore Quoi! le sang de l'Agneau Proč stále na rtech mých úsmev When You Believe ข้าอยู่เพื่อจะถวาย О свет незримый радость благодатная ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు Apar Rәbbim Вести Ангельской внемли Ben Layık Değildim, Rab Senin Sevgine
Song not available - connect to internet to try again?