జీవితయాత్రలో తుఫాను రేగగా జీవననౌక అల్లాడిపోగా నా యేసయ్య కనులు తెరచెను కల్లోలమంతా నిమ్మళమాయెను అవమానాలు అలలై ఎగయగా భయాల వానలు కలతలు తేగా నా యేసయ్య కనులు తెరచెను నా భయములన్ని పారిపోయెను చీకటిరాత్రులు చిందులువేయగా వెలుగుల రేఖలు వెలవెల పోగా నా యేసయ్య కనులు తెరచెను చీకట్లు పోయి వెలుతురాయెను నా అంచనాలు తలక్రిందులవ్వగా నాకున్న ఆశలు అడుగంటిపోగా నా యేసయ్య కనులు తెరచెను నిరాశలన్నీ దూరమాయెనుیاغشیلیق قیل En mi mansión Много рук к нам тянется изза морей Иисус сказал да Iso Podshoh Признание Bak İsa'ya 凡事都不可亏欠人 Реальная любовь Мажнунтол
Song not available - connect to internet to try again?