తంబుర సితార నాధముతో క్రీస్తుని వేడగరా ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికే పాపులకై దిగివచ్చెనట - రోగుల కే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని ఆ.... ఆ... ఆ... విందులు చేసిన యేసునకే పేదల పాలిట యేసునకే // తంబుర // ప్రతి హృదయం ప్రభుమందిరమై వెలుగులతో విలసిల్లె నీశోధనలను ప్రమిదలుగా ఆ... ఆ... ఆ... నరకాగ్నిలో పడవేసి క్రీస్తును చేరగ పరుగిడరా // తంబుర //Der Herr zieht aus in Macht Та бол энэ хотын Бурхан qdws qdws إله الحب نجاني Իմ Ձեռքը Պարզած է ھىس قىلىپ ۋە بىلىۋېلىڭ Tout donner Svou sílu dej nám Grosser, herrlicher Gott Եղբայրներ, Ցնծացեք
Song not available - connect to internet to try again?