తల్లి తండ్రి ఎవరు మరచినా మరువని నా యేసయ్య (2) రక్త గాయాలతో నేనుండగా ఆదరణ కొరకు నేను మొఱ్ఱపెట్టుగా ఆదరణ కర్త యేసయ్య ప్రత్యేక్ష మాయెనాకై (2) // తల్లి // వస్త్ర హీనుడై నేనుండగా దారిద్రతతో అలమటించగా (2) ఆదరణ కర్త యేసయ్య సంతోష వస్త్రమాయెగా // తల్లి // పేదరికముతో నేనుండగా ఆత్మీయ కరువుతో అలమటించగా (2) ఆధరణకర్త యేసయ్య ఐశ్వర్య మొసగినాకుTvoja láska dvíha ma Herkesin derdi var خلي سحاب مجدك Aprirò il cielo Алғыс Ием Саған ạ̉frḥ fy kl ḥyn Táńirim, raqymyńdy endi Başilangıctan sonsuza kadar tʿạl yạ ạbny Zion
Song not available - connect to internet to try again?