తుప్పు పట్టి పోవుటకంటే (2) కరిగిపోత యేసయ్య నీ చేతిలో అరిగిపోత యేసయ్య నీ సేవలో (2) // తుప్పు పట్టి // సుఖమనుభవించుటకంటే (2) శ్రమలనుభవిస్తాను నీ సేవలో నిన్ను నేను సంతోషపెడత యేసయ్యా (2) // తుప్పు పట్టి // వెన్న లాగ కరుగుకుంట (2) కటిక చీకట్ల దీపమైతానయ్యా నీ చిత్తము జరిగిస్తా యేసయ్యా (2) // తుప్పు పట్టి // మూర్ఖమైన వక్ర జనం మధ్యల (2) ముత్యమోలె నేనుండాలి యేసయ్యా దివిటీ నయ్యి వెలుగుతుండాలే యేసయ్యా (2) // తుప్పు పట్టి // వెండి బంగారాల కన్నా ధన ధాన్యముల కన్నా నీ పొందు నాకు ధన్యకరము యేసయ్యా నీతో ఉండుటే నాకు ఆనందం యేసయ్యా (2) // తుప్పు పట్టి // నాలో ఊపిరున్నంత వరకు (2) ప్రకటిస్త యేసయ్య నీ ప్రేమను కటిక చీకట్ల దీపమెలిగిస్తాను (2) // తుప్పు పట్టి //Jesus is the answer МҮГӘДДӘС РУҺ شاتتانايىق بارلىعىمىز Smädni po Tebe Есүс бидний Хаан رنموا للإله неден сикьлдин яврум исмаил цирква осанна ямбол Oh! Viens Esprit de Dieu Ъман Bienaventurado el varon
Song not available - connect to internet to try again?