తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా - ఓ మరియమ్మా (2) చుక్కను జూచి మేము వచ్చినాము మొక్కి పోవుటకు (2) // తూర్పు దిక్కు // బెత్లెహేము పురము లోని బాలుడమ్మా గొప్ప బాలుడమ్మా (2) మన పాపముల బాప పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా (2) // తూర్పు దిక్కు // పశువుల పాకలోని బాలుడమ్మా పాపరహితుడమ్మా (2) పాపంబు బాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా (2) // తూర్పు దిక్కు // బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము బాల యేసు నొద్దకు (2) బంగారు పాదముల మ్రొక్కెదము బహుగ పాడెదము (2) // తూర్పు దిక్కు //내가 주인 삼은 Саҷда мекунам, Исо ywmhạ kạn แด่จอมราชานิรันดร์ Он мне мир подарил На ладонях рук Твоих Kipahna Luigal ! Алəмлəрин Рəбби Исам Ca stropii de rouă A Su Nombre Gloria
Song not available - connect to internet to try again?