తెలియదా? నీకు తెలియదా? యేసు తోడుగా ఉన్నాడని (4) నీవే సాక్షి యేసే దేవుడని యేసే నీకు సాక్షి ఆయన బిడ్డవని (2) యేసే నీకు సాక్షి ఆయన బిడ్డవని (2) తెలియదా? నీకు తెలియదా? యేసుకున్నదంతా నువ్వేనని (4) నీ మౌనం పరలోకపు మౌనమని నీవు మాట్లాడితే పాతాళం వణుకునని (2) నీవు మాట్లాడితే పాతాళం వణుకునని (2) తెలియదా? నీకు తెలియదా? నీవు జత పని వాడవని తెలియదా? నీకు తెలియదా? దేవుని జత పని వాడవని (2) నీ బలహీనతలో యేసే నీ బలం నీ అవమానములో యేసే నీ ఘనం (2) నీ అవమానములో యేసే నీ ఘనం (2)Yesu Mponya Il salice Тьма нависла над всею Вселенною Имон дорам Fais Brûler Ta Flamme Lord, Dismiss Us With Thy Blessing Unknown Bári Odan Hey Allahım ИСУСЕ, ТИ СИ МОЙ БОГ
Song not available - connect to internet to try again?