తెల్లగ తెలవారకముందే తొలి కోడి కూయకముందే లేచినాడే యేసుదేవుడు సమాధిగుండె చాల్చినాడే మృత్యుంజయుడు ఈ గుడిని పడగొట్టమన్నాడే మూడు రోజుల్లో లేపుతానన్నాడే తనదేహము గూర్చి ఈ మాట చెప్పినాడే మాట తప్పనివాడు చేసి చూపినాడే స్త్రీలు సుగంధాలు సిద్దపరచినారే యేసు దేహానికి పూయాలని తలచినారే తిరిగిలేస్తానన్న యేసుమాట మరచినారే ఖాళీ సమాధిని చూచి నిజమునెరిగినారేEl que lavó mis pies Тек Чарем Иса'м Sposa amata صممت أني Шанлар Хеп Сенин, Музаффер Сенсин! Pán Ježiš je pre mňa najdrahší Искренность Libera di essere me Our God is Tremendous Mai bine o zi la Tronul Tău
Song not available - connect to internet to try again?