దినమెల్ల నే పాడినా కీర్తించినా నీ ఋణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా // దినమెల్ల // గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా (2) నిను విడువనూ ఎడబాయననినా (2) నా యేసయ్య // దినమెల్ల // నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్ (2) ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2) నేను పొందాలని // దినమెల్ల //Vzdej dík Svaty svaty Pan Boh zastupov Tanrı'nın Tüm Kurtardığı Il sogno Барлық аспан Ты осветил мой путь Áldás, méltóság és erő So groß ist der Herr Асманды да, жерди да Փառք Քեզ, Տեր Աստված
Song not available - connect to internet to try again?