దుర్దినములు రాకముందే - సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే - ఉగ్రత దిగిరాకముందే (2) స్మరియించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) // దుర్దినములు // సాగిపోయిన నీడవంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది (2) తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారికోసం (2) పాతాళ వేదనలు తప్పించుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) // దుర్దినములు // రత్నరాసులేవి నీతో కూడ రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2) యేసు క్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ (2) తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2) // దుర్దినములు //ماتحطش أحلامك قۇدايدىن چىمچىقتارى، قامدانعىلا Bringing in the sheaves Iza no hiara-dia Jolymdaǵy jaryq juldyzdaı gẖạly yạ yswʿ I Will Rise Sono fondata in te Je psáno yé sū wǒ men wéi yī de pàn wàng
Song not available - connect to internet to try again?