దూత గణములెల్ల ఆరాధించిరిగా - పరిశుధ్ధుడు సైన్యముల యెహోవని ఇహపరములలో ఆయన మహిమ - నిండియున్నదని గానము చేసిరి నిష్కళoకమైనది నీ కను దృష్టి - నీవు చూడలేవుగా దుష్టత్వమును దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో- చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము IIదూతII నా హృదయము నందు శుధ్ధి కలింగించితివి - నిన్ను చూచె నిరీక్షణ నా కొసగితివి పెన్నుగాను పరిశుధ్ధుత నొసగిన దేవా - ఘనముగాను పొగడెదను పావన ప్రభువా IIదూతII నీ రక్తముచేత నాకు కలిగించితివి - నిర్భయంబుగాను పరిశుధ్ధ స్థలములో ప్రవేశింపచేసియున్న ప్రియ యేసువా - పూజించెద నిన్ను నాదు జీవితమంతా IIదూతIIҚұдайдын тыныштығына يا كوكب الحب العجيب tậml - rbnạ mwjwd Sorgete figliuoli d'Israel روح الله مالشىلار اقىرعا جۇگىرىپ كەلدى เวลานี้เราจะถ่อมตัวลง 세상의 빛으로 오신 주 예수 Господи Боже склони Свои взоры rbnạ yswʿ ậty
Song not available - connect to internet to try again?