దేవ దేవుని సన్నిధి - మెండుగా మీ కాన్కీలా దండిగా అర్పించుడి - దీవెనలు సమ కూడగా // దే // ఉదయకాల ప్రశాంతతా - సంధ్య వెలుగులు శోభలు కుసుమ ఫలముల సంపదా - విసరు చల్లని గాలులు దైవ ప్రేమను చాలుచుండు సాటిలేని ఈవులు (2) // దే // మంచి నెంచే జ్ఞానము - పాప మణచ్చే మార్గమ బ్రతుకు బాటలో జీవనం - ప్రభుని తలచే మానసం ఆయురారోగ్యాలు స్వామి కరుణ చిందే ఈ దినం (2) // దే //我的心哪你当默默无声 Иисус Ты победил 中国的门开了 Alzo gli occhi Evening Praise /Day is Dying xìn niàn yǒng bù néng bèi jiāng hé zǔ gé بعد ما كنت عبد yạrb yạ qdws Դու Գիտես, Թե Հիմա النهارده
Song not available - connect to internet to try again?