దేవ దేవుని సన్నిధి - మెండుగా మీ కాన్కీలా దండిగా అర్పించుడి - దీవెనలు సమ కూడగా ఉదయకాల ప్రశాంతతా - సంధ్య వెలుగులు శోభలు కుసుమ ఫలముల సంపదా - విసరు చల్లని గాలులు దైవ ప్రేమను చాలుచుండు సాటిలేని ఈవులు మంచి నెంచే జ్ఞానము - పాప మణచ్చే మార్గమ బ్రతుకు బాటలో జీవనం - ప్రభుని తలచే మానసం ఆయురారోగ్యాలు స్వామి కరుణ చిందే ఈ దినంHaydi Herkes Dinlesin! يابلدي Алғыс, Ием İsa Diri Umudum Под сенью крыл Всемогущего Бога Zvesť spásy preradostná ạ̉nt yạrb sẖfạyạ АЗ ЗНАМ, ЧЕ ТИ Nobles, sinceros y fieles Divina Luz, con esplendor
Song not available - connect to internet to try again?