దేవా.... నాదేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకెదను నీ బలమును ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను. // దేవా // నీరులేకు దేశమందు ాదప్పిగొన్నది నా ప్రాణం నీ మీద ఆశచేతసొమ్మసిల్లెను నా శరీరం (2) // దేవా // ఉత్సహించు పెదవులతో నానోరు చేసేను గానం నీ రెక్కల చాటున శరణన్నది నా ప్రాణం (2) // దేవా //నాలోని ఆశాజ్యోతి నీవే - నా ప్రభువా بۇكىل الەم قۇدايدىڭ قولىندا kẖạrj ạ̉swạrk Маска يارب أنا باجيلك حقك ده في أراضينا على فين Holiness unto the Lord Ku Yi Ta Wa'azi Wurin Mutane Duk Ürəyimdən alqış
Song not available - connect to internet to try again?