దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం ఒక గడియ ఇచ్చట గడుపుట మేలు 1000 దినముల కంటెను అద్భుత కార్యములు ఆ... ఆ... జరిగించు దేవుడవు ఆ... ఆ... అనవరతము నీ మహిమలు పొగడ - ఆత్మలో నిలుపుమయా ఆత్మతో సత్యముతో - ఆరాధించగ మనస్సుతో అల్ఫా ఓమేగయు-ఆత్మరూపుడవు ఆనందించగ నీవడిలో అత్యంత పరిశుద్ధమౌ ఆ.... నీదుగుడారములో ఆ... నివసించుటకు యోగ్యత నొసగిమమ్ము - హేచ్చించితివి నీ దయన్ జుంటి ధారల కన్నను, తేనే మధురిమ కన్నను శ్రేష్ఠమౌ నీదు హక్కుల చేత మమ్ము తృప్తి పరచుమయా పరిశుద్ధ సన్నిధిలో ఆ...పరిశుధ్ధాత్ముని నీడలో... పరిపూర్ణ హృదయముతో -పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతియించెదమ్ మా దేహమే ఆలయం -కావలి నీకే నిలయం ప్రాణ ప్రియుడవు పదముల జేరి ప్రాణార్పణము చేతునుPlanın var Сен бенимле ол, Аллахъм; Аврах хүч чадал Бу умрда ҳамма яшайди Ти сил даєш ạsẖʿl qlby̱ bnạr ạ̉lhb qlby̱ bnạr zy mạ mwsy̱ Behuda kẖdnạ ʿly̱ jbl ʿạly̱ Vita izao ny fandresena
Song not available - connect to internet to try again?