దేవా నీ దివ్య వాక్యము ఈవిగ మాకు దొరికెను హల్లెలూయ హల్లెలూయ పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే కల్వరికి నడిపించి - కలుషమును తొలగించి మా హృదయము వెలిగించెను, ఆ.... // దేవా // వానవంటి వాక్యము తేనె కంటె మధురము వెండి బంగారముల వెల ఎంత అయినను తుల తూగదు నీ వాక్యముతో // దేవా // నీ వాక్యము నీరై యుండెన్ మా దాహము తీర్చుచుండెను ఆ నీరే మాకు ప్రాణము పానము నీ వాక్యము మా కీయుమా // దేవా // నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది - నీ పాలలో మము పెంచి నీ తోటలో మము ఉంచి నీ బలము మా కీయుమా // దేవా // వాక్యముతో నింపితివి సాక్ష్యులుగా పంపితివి నీ చేతి లోమము దాచి నీ చూపులో మము కాచి నీ సన్నిధి మా కీయుమా // దేవా //Друзья прощайте Близок час V práci aj pri odpočinku 一主一信一洗一神 Дорой байхад минь хүч оруулж O Dieu zhè chéng yǒu bī pò jiù táo dào nà chéng Утешител дойде! ạ̹lqạʾ 2 يارب Бархез, Тоҷикистон
Song not available - connect to internet to try again?